Bangkok: అబ్బాయిలు బ్యాంకాక్ కు అందుకే వెళ్తారట.. దీని వెనుక కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

by Prasanna |
Bangkok: అబ్బాయిలు బ్యాంకాక్ కు అందుకే వెళ్తారట.. దీని వెనుక కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా అబ్బాయిలు ( Mens) ట్రావెల్ చేయడానికి ఎక్కువగా ఇష్ట పడతారు. ఇక బ్యాచిలర్స్ కి ఇష్టమైన డెస్టినేషన్ ఏదైనా ఉందంటే అది బ్యాంకాక్ ( Bangkok ) . సెలవులు దొరికితే చాలు.. అక్కడికి వెళ్ళి బ్యాచిలర్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, అక్కడికి అబ్బాయిలు ఎక్కువగా వెళ్తుంటారు. అసలు, ఆ ట్రిప్ కి వెళ్ళడానికి వెనుక కారణమేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బ్యాంకాక్‌ను చాలామంది పెయిడ్ స్వర్గం అని పిలుస్తుంటారు. ఎందుకంటే, ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు, ఫుడ్స్ , ఉంటాయి. ముఖ్యంగా, అందరికి నచ్చే ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. జేబులో డబ్బులు పెట్టుకుని, ఫ్రెండ్స్ అందరూ సరదాగా గడపాలనుకుంటే బ్యాంకాక్ సరైన ఎంపిక.

అబ్బాయిలు అక్కడి నైట్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటారట. పట్‌పాంగ్, కావో సాన్ రోడ్ వంటి స్ట్రీట్ ఫుడ్, నైట్ క్లబ్బులు ఇక్కడ మంచి పేరు పొందినవి. ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ, అక్కడ తక్కువ ధరల్లోనే పార్టీలు చేసుకోవచ్చు. డ్రస్సుల షాపింగ్ కూడా చేయోచ్చు. బ్యాంకాక్‌లో ( Bangkok ) లైవ్ మ్యూజిక్, బార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.

అక్కడికి వెళ్లే అబ్బాయిలు ఫుడ్స్ ను ( Foods ) ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. తక్కువ ధరలోనే టేస్టీ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి. నార్మల్ రెస్టారెంట్లలో కూడా మంచి ఫుడ్ లభిస్తుంటుంది. ఇక్కడ పాడ్ థాయ్, టామ్ యమ్ సూప్ ఫుడ్స్ చాలా ఫేమస్. అక్కడ మసాజ్ సర్వీసులు కూడా చాలా తక్కువ ధరల్లోనే ఉంటాయి. ఈ మసాజ్ పార్లర్లలో హ్యాపీగా రిలాక్స్ అవ్వొచ్చు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే .. ఈ-వీసా ద్వారా థాయిలాండ్‌ వెళ్ళొచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచ తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story