- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో ఈ మొక్కలు అసలు నాటకూడదు.. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే..
దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనం మన ఇళ్లలో అనేక రకాల మొక్కలు నాటుతాం, వాటిలో ఎక్కువగా తులసి , కలబంద అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తాయి. ఈ మొక్కలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి మనకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో పూల చెట్లను నాటేటప్పుడు వాస్తు ప్రకారం కూడా పురోగతి ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను ఈ కారణంగా ఇంట్లో నాటకూడదు. ఆ ఇంట్లో కష్టాలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు. ఆ మొక్కలు గురించి ఇక్కడ చూద్దాం..
1. మనం సాధారణంగా జిల్లేడు చెట్టును పూజిస్తాం కానీ వాస్తు ప్రకారం జిల్లేడు చెట్టు మన ఇంట్లో ఉండకూడదు, ఇది వాస్తు నియమాలకు విరుద్ధం. ఈ మొక్కను ఇంట్లో తప్ప ఎక్కడైనా పెంచుకోవచ్చు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం జిల్లేడు చెట్టును ఇంట్లో పెంచకూడదు.
2. మన ఇంట్లో ఉండకూడని మరో చెట్టు గోరింటాకు. దీనిని ఇంటి గోడ వెనుక లేదా పెరట్లో కానీ నాటవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో
ఇంట్లో ఉంచుకోకూడదు.
3. ఇంట్లో నాటకూడని మరో చెట్టు చింత చెట్టు. ఈ చెట్టు యొక్క వేర్లు కొమ్మలు కూడా విస్తారంగా పెరుగుతాయి. వీటిని ఇంటి లోపల ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
4. పత్తి చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు. మీరు వాటిని పెంచాలనుకుంటే, ఇంటి వెలుపల కానీ మీ పెరట్లో కానీ పెంచాలి. లేకపోతే, వాస్తు ప్రకారం, ఇది మీ ఇంటికి నష్టాలను తెస్తుంది.