- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీ భార్య ఎంత మంచిదైనా.. అస్సలే ఈ మూడు విషయాలు మీతో పంచుకోదంట!

X
దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కష్టాల్ని, నష్టాల్ని ఇద్దరూ సమానంగా పంచుకుంటూ బంధుత్వాన్ని కొనసాగిస్తారు. అయితే భార్య ఎంత మంచిదైనా మూడు విషయాలు మాత్రం భర్తతో అస్సలే పంచుకోదంట. అవి ఏమిటంటే?
1. భార్య ఎంత మంచిదైనా సరే తన అనారోగ్య సమస్య గురించి భర్తకు చెప్పకుండా, అనారోగ్యంతోనైనా ప్రతీ పని చేస్తుందంట.
2.ఏ విషయంలోనైనా ఆందోళన చెందినా బాధపడిన ఆ విషయాలని భర్తతో చెప్పదు అటువంటి వాటిని చెప్పడానికి ఇష్టపడదు దాస్తూ ఉంటుందంట భార్య.
3. డబ్బుల విషయం భార్య అస్సలే భర్తకు చెప్పదంట. . కొంతమంది భర్తకు తెలియకుండా డబ్బులు దాస్తు ఉంటారు అత్యవసర పరిస్థితి వస్తే భర్తకి ఇస్తారు. డబ్బులని కూడా చాలామంది భార్యలు దాచినట్టు చెప్పారు.
Read more:
నెగెటివ్ థాట్స్‌తో డిప్రెషన్.. జీవన శైలి మార్పులతో పరిష్కారం
Next Story