- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ధనవంతులు కావాలా.. అయితే పొద్దున్నే ఈ పనులు చేయండి
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం డబ్బులేకుండా ఏదీ లేదు. ఏ చిన్న పనికైనా సరే డబ్బు అనేది చాలా అవసరం. అయితే కొంత మంది ఎంత పని చేసినా, వారి ఇంట్లో డబ్బు అనేది నిలవదు. దీంతో వారు ఆర్థికసమస్యలతో సతమతం అవుతుంటారు. అయితే అలాంటి వారు పొద్దున్నే ఈ నాలుగు పనులు చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయమంట.అవి ఏమిటంటే?
సూర్యోదయానికి ముందే చీపురు ఊడ్చే ఇంట్లో సుఖానికి, ఐశ్వర్యానికి లోటు ఉండదని పెద్దలు చెబుతారు. ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి. కిటికీలు, తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది. తెల్లవారుజాము వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది..
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుందంట. అలాగే పొద్దున ఎవరైతే ఉదయాన్నే లేచి ఇంటి శుభ్రం చేస్తారో వారికి లక్ష్మీ దేవి కటాక్షం ఉండి పేదరికం లేకుండా ఉంటారు.
Also Read: ఆవు పాలు, గేదే పాలల్లో ఏవి ఆరోగ్యానికి మంచిదో తెలుసా?