- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వజ్రాల కంటే తేళ్ల ధరే ఎక్కువ.. ఆ తేలు విషం విలువ వేల కోట్లు
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో ఖరీదైన వస్తువులు అనగానే ఎవరికైనా ప్లాటినం, వజ్రాలు, బంగారం గుర్తొస్తాయి. అయితే కొన్ని జీవరాసుల విషం వీటికన్నా ఖరీదైనవట. అదేంటి విషానికి విలువ ఎక్కువ అనుకుంటున్నారా.. కానీ అది నిజం.. విషం అంటే పాము విషం కూడా కాదు మరి.. పాము విషం కన్నా తేలు విషానికి ఇంకా ధర ఎక్కువట. పాము, తేలు మనుషులను కాటేస్తే దాని విషం రక్తంలో కలిసిపోయి ప్రాణాలు వాయువులో కలిసిపోతాయి. కానీ ఇదే విషం ప్రాణాలను కాపాడుతుందట.. ఇంతకీ ఏ తేలు విషానికి ఖరీదెక్కువ, ఆ విషాన్ని దేనికి వినియోగిస్తారో తెలుసుకుందాం..
ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువగా ఉండే డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం చాలా ఖరీదైంది.. డెత్‌స్టాకర్ స్కార్పియన్ తేలు విషం 5 లీటర్ల విలువ $39 మిలియన్లు పలుకుతుందట. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.32 కోట్లు. అదే మిల్లీగ్రామ్ విషం విలువ 11,000 వేలు. ధరలను చూస్తుంటే నమ్మబుద్ధి కావడం లేదు కదా.. ఈ తేలు విషం లో క్లోరోటాక్సిన్ అనే పెప్టైడ్ ఉంటుంది. దీన్ని కొన్ని రకాల క్యాన్సర్, ప్రాణాంతక వ్యాధులకు ఇచ్చే చికిత్సలో వినియోగిస్తారట.