వాము వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-20 05:34:37.0  )
వాము వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: వాము మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉంటుంది. ఈ వాము వల్ల ఒకటి కాదు అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. చిన్న పిల్లలకు వచ్చే కడుపు నొప్పికి ఒక చెంచా వాము వాటర్ తాగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వాము పొడిని రోజూ తింటూ ఉంటె రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ శాతం కేవలం 7 రోజుల్లోనే తగ్గుతుంది. ఎలర్జీ ఉన్న వారు వామును బెల్లంతో కలిపి తీసుకుంటే దదుర్లు తగ్గుతాయి.

Read More: మీ ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తున్నారా.. అయితే వాస్తు ఏమి చెబుతుందంటే?

Advertisement

Next Story