చలికాలంలో తక్కువ ధరకు స్వెట్టర్స్.. దాదాపు 80% డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ లో సేల్

by Kavitha |   ( Updated:2024-01-02 06:25:53.0  )
చలికాలంలో తక్కువ ధరకు స్వెట్టర్స్.. దాదాపు 80% డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ లో సేల్
X

దిశ, ఫీచర్స్ : కాలానికి తగ్గట్టుగా మనుషులు మారుతున్నట్లు వారి ఆలోచనలు కూడా మారుతున్నాయి.ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ షాపింగ్ మరీ ఎక్కువైపోయింది. గుండు సూది నుంచి భారీ వస్తువుల వరకు.. అన్నింటినీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇక జనాలకు తగ్గట్టుగానే రకరకాల ఆన్లైన్ షాపింగ్ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి.

ముఖ్యంగా పండుగలు, సెలవులు ఎక్కువగా వచ్చాయి అంటే సేల్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అది ఆన్లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా. కానీ ఈ మధ్య అందరూ ఎక్కువగా ఆన్ లైన్ బాట పడుతున్నారు కాబట్టి ఫెస్టివల్స్, వెదర్ ను బట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులపై మంచి ఆఫర్ ఇస్తున్నాయి ఈ ఆన్ లైన్ షాపింగ్ యాప్‌లు. ఇందులో భాగంగా తాజాగా ఫ్లిప్ కార్ట్ లో సేల్ పడింది. చలికాలంలో వినియోగించే స్వెట్టర్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. మొత్తం 78% డిస్కౌంట్ తో రూ. 1,600 స్వెట్టర్ ను కేవలం రూ.349కే అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకొండి.

Advertisement

Next Story