- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కాతమ్ముళ్ల రొమాన్స్.. సీక్రెట్‌గా ఇద్దరు పిల్లలను కూడా కనేశారు..
దిశ, ఫీచర్స్: స్పానిష్ టెలివిజన్ షోలో ప్రసారమైన అక్కాతమ్ముళ్ల రొమాంటిక్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సీక్రెట్‌గా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చిన వీరు.. త్వరలో మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అనా పరా(21)కు తన తండ్రి మరో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడనే స్టోరీ చెప్పింది తల్లి. దీంతో ఫాదర్ గురించి ఎగ్జయిటింగ్‌గా ఫేస్ బుక్‌లో వెతికిన ఆమె.. స్టెప్ బ్రదర్ డానియల్(17)తో చాట్ చేసింది. ఈ క్రమంలో క్లోజ్ అయింది. తాను సిస్టర్ అవుతానని చెప్పి, బయట కలుద్దామని పిలిచింది. ఈ మీటింగ్ క్లోజ్ ఫ్రెండ్‌షిప్‌కు దారి తీసింది. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ ఫీలింగ్ కాకుండా పార్ట్‌నర్ అనే భావన ఏర్పడిందని చెప్పారు.
ఓ పార్టీలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అనుకోకుండా కిస్ పెట్టానని తెలిపిన డానియల్.. ఆ తర్వాత కాస్త ఇబ్బందిపడినా.. కానీ అదే ఫీలింగ్ బాగుందని సీక్రెట్ రొమాన్స్ స్టార్ట్ చేశామని చెప్పాడు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తమకు ఇద్దరు పిల్లలు పుట్టారని.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్‌తో త్వరలో అఫిషియల్‌గా మ్యారేజ్ చేసుకోబోతున్నామని ప్రకటించారు. పిల్లలతో పాటు తండ్రితో దిగిన ఫొటోలను టెలివిజన్ షోలో షేర్ చేశారు ఈ ప్రేమికులు.
ఇవి కూడా చదవండి:
సెక్స్ తర్వాత యూరిన్ చేస్తే గర్భం రాదు?
లవర్స్‌కు గుడ్ న్యూస్.. వారం రోజులు లవ్ హాలీడేస్.. ఏం చేసుకున్నా వీడియోలు షూట్ చేయాలని షరతు!