- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముట్టుకోకుండానే పెన్సిల్‌ను వంచొచ్చు.. విరగ్గొట్టొచ్చు.. మళ్లీ నార్మల్‌గా చేయొచ్చు... ఎలా తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: కొన్ని కొన్ని అంశాలు మనకు వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా అవి వాస్తవం. ఎందుకంటే వాటిని సైంటిస్టులు ప్రయోగాల ద్వారా నిరూపించారు. అందుకే అవి సైంటిఫిక్ గా నిజమయ్యాయి. అలాంటిదే ఈ ప్రయమోగం కూడా. ప్రముఖులు చెప్పిన దాని ప్రకారం... ఒక పెన్సిల్ కానీ, పెన్నును కానీ తీసుకోండి. అది మొదటగా ఉన్న స్థితిలో ఉంటుంది. అయితే దానిని వాటర్ ఉన్న గ్లాస్ లో వేయండి. అది వంకరగా మనకు కనిపిస్తది. మళ్లీ దానిని గ్లాసులో నుంచి బయటకు తీస్తే నార్మల్ గా కనిపిస్తది. కారణమేమంటే.. గాలిలో కాంతి యానకం నుంచి మరొక యానకంలోకి ప్రవేశించేటప్పుడు దాని వేగం తగ్గుతుంది. కాంతి గాలిలో సెకన్ కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అదే వాటర్ లో అయితే, 2 లక్షల 25 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ వ్యత్యాసం కారణంగా మనకు పెన్సిల్ నీటిలో వంగినట్లు, విరిగినట్లు కనిపిస్తది. దానిని నీటిలో నుంచి బయటకు తీయగానే అది నార్మల్ గా కనిపిస్తది.