- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదనంగా ఒక గంట నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో తేలిన నిజాలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యూల్ వల్ల ఎవ్వరూ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించడం లేదు. దీంతో టైమ్‌కు ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల బరువు పెరుగుతున్నారు. ఇది ఒక కామన్ సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడం కోసం చాలా మంది కేలరీలను తక్కువగా తీసుకోవడం, పలు రకాల చిట్కాలను పాటించడం లాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారిలో ఏ మాత్రం మార్పు ఉండదు. కానీ మీరు నిద్రపోతున్నదాని కంటే 1 గంట ఎక్కువగా నిద్రపోతే చాలు వెయిట్ తగ్గుతారని యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
మధ్యాహ్నం వేళ పడుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయట. ఆ సమయంలో పడుకునే వారు స్లీవ్ మాస్క్‌తో నిద్రించడం మంచిదంటున్నారు. అయితే మీరు నిద్రించే ముందు ప్రోటీన్ షేక్ తాగండి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వు కంటే ఎక్కువ థర్మోజెనిక్ అని అనుకుంటారు. కానీ మీ బాడీ దానిని జీర్ణం చేయడానికి, అలాగే ఎక్కువ కాలరీలను బర్న్ చేయడానికి ఇది చాలా మేలు చేస్తుంది. కాగా.. చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పిన ఈ సులభమైన పద్ధతి పాటిస్తే చాలు ఈజీగా బరువు తగ్గొచ్చు.
ఇవి కూడా చదవండి:
Be careful: తలకు షాంపు రాస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా!