మహిళలు ఎక్కువగా ఫొన్ లో ఏం చూస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by samatah |   ( Updated:2023-04-15 14:53:05.0  )
మహిళలు ఎక్కువగా ఫొన్ లో ఏం చూస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ప్రతీ ఒక్కరూ ఫోన్ వాడుతూనే ఉంటున్నారు. సమాజంతో సంబంధం లేకుండా ఫోన్ లో మునిగిపోతున్నారు. అయితే ఒకొక్కరు ఒక్కో విషయంలో ఫోన్ ఉపయోగిస్తుంటారు. కొందరు కెరీర్ పరంగా ఉపయోగిస్తే మరికొందరు టైంపాస్కు ఉపయోగిస్తుంటారు. ఇది ఇలా ఉండగామన దేశంలో స్త్రీ, పురుషుల మొబైల్ వాడకంపై ఓ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

స్మార్ట్ఫోన్ వినియోగంలో పురుషులు ముందంజలో ఉండగా.. వారు ఎక్కువగా గేమింగ్ యాప్లపై మొగ్గు చూపుతున్నారు. ఇక మహిళలు ఫుడ్, కమ్యూనికేషన్, వీడియో యాప్లను ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Also Read..

వినాయకుడి పూజకు తులసి ఆకులు ఎందుకు వాడరో తెలుసా?

Advertisement

Next Story