- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Manusmriti : నిద్రిస్తున్న స్త్రీతో శృంగారం.. ‘మనుస్మృతి’లో ఏం చెప్పబడింది?
దిశ, ఫీచర్స్: శృంగారం భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కానీ కొందరు పతులు కోరిక తీర్చుకునేందుకు మాత్రమే సతి పక్కకు చేరుతారు. భార్య పడుకున్నా సరే డిస్టర్బ్ చేసి మరీ తమ అవసరాన్ని తీర్చుకుంటారు. అయితే డీప్ స్లీప్‌లో ఉన్న అమ్మాయిని డిస్టర్బ్ చేసి.. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సెక్స్ చేయడం ముమ్మాటికి తప్పేనంటున్నాయి పురాణాలు. దీన్ని రాక్షసత్వంగా పరిగణిస్తున్నాయి. ఇలా చేసే వ్యక్తికి పతనం తప్పదని పలు సందర్భాలను కూడా ఉదహరిస్తున్నాయి.
ముఖ్యంగా అనారోగ్యంతో, తనను రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయితో ఇలా ప్రవర్తించడం మహానేరం. నిషిద్ధం కూడా. ‘మనుస్మృతి’లో ఇలాంటి నిషేధిత సంబంధాన్ని ఉల్లంఘించిన వారికి పలు శిక్షలు కూడా ప్రస్తావించాయి
* స్త్రీలను హత్యచేయడం, అపహరించడం వంటి దుష్కర్మలు చేసేవారికి మరణశిక్ష విధించాలి.
* అత్యాచారాలకు పాల్పడడం, బలత్కారం చేస్తే యాతనలతోకూడిన శిక్షలతో పాటు దేశబహిష్కరణ తప్పదు.
* స్త్రీలను అపహరించిన వారిని వధించాలి.
అయితే ఈ శిక్షలు ఆ కాలంలో అమలయ్యాయి. కానీ ఇప్పటి సంగతేంటి? నిర్బయ చట్టం వచ్చిన తరువాత ఎంతమంది అత్యాచారాలకు గురయ్యారు? స్త్రీలపై అత్యాచారాలు చేసేవారికి ఎంతమందికి శిక్షలు పడ్డాయి? ఓ సారి ఆలోచించండి.
ఇవి కూడా చదవండి:
మీకు ఆ ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉంటే ధనవంతులతో పెళ్లి అవుతుంది..!
Pooja Hegde :పడక సుఖం కోసం స్టార్ హీరో వెంటపడుతున్న పూజా.. ఉమైర్ సంధు ట్వీట్