- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి తర్వాత మొదటి సారి హోలీ జరుపుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేయండి
X
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లైన ప్రతి జంటకు ప్రతి పండుగా ఎంతో స్పెషల్. ఇక వారు తమ జీవితంలో వచ్చే మొదటి పండుగను చాలా సరదగా, ఏంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు హోలీ పండుగ రాబోతుంది. హోలీ అంటే ఇష్టపడని వారే ఉండరు. రంగులతో చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇక రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా జరుపుకునే ఈ పండుగను, నవ దంపతులు కూడా చాలా సంతోషంగా గడుపుకోవాలని ఆలోచిస్తారు. కానీ సరైన ప్లానింగ్ లేక ఫెయిల్ అవుతుంటారు. అయితే కొన్ని టిప్స్ ప్రకారం.. కొత్త జంట పండుగను ఇలా ప్లాన్ చేసుకుంటే అది ఎప్పటికీ గుర్తుండి పోతుందంట.
- హోలీ పండుగ రోజు భార్య భర్తలు, ఓకే రకమైన డ్రెస్ ధరించాలి. దీని వలన మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే స్పెషల్ గా కనిపిస్తారు. ఇది మీకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
- హోలీ పండుగను ఇద్దరే కాకుండా ఫ్యామిల్స్‌తో ఆడటం వలన చాలా సంతోషంగా ఉంటారు. అది మీ మధ్య బంధాన్ని పెంచుతుంది.
- హోలీ ఆడిన తర్వాత మంచి డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి.
- హోలీ రోజు నైట్ మంచి పార్టీ అరెంజ్ చేసుకొని, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఏంజాయ్ చేయాలి. అందులో మీరిద్దరు డ్యాన్స్ చేయాలి. అది మీకు జ్ఞాపకంగా ఉండిపోతుంది. అలాగే మీ భాగస్వామి సర్ ప్రైజ్ అయ్యేలా ఓ గిఫ్ట్ ఇవ్వడం మరీ మంచిది.
ఇవి కూడా చదవండి : లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలా.. హోలీ రోజు ఈ వస్తువులు కొనాల్సిందే?
Advertisement
Next Story