Palmistry: మీ అర చేయి ఎప్పుడైనా రంగు మారిందా?

by Prasanna |
Palmistry: మీ అర చేయి ఎప్పుడైనా రంగు మారిందా?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం ఒక ప్రదేశానికి వెళ్లినప్పుడు మన అర చేతి రంగు మారుతుందట. లేదా మనం తినే ఆహార పదార్ధాలలో వేరేవి ఏమైనా కలిసినప్పుడు ఇలా అవుతుందట. కానీ అర చేతిని బట్టి వారు చేసే పనులు తదితర చర్యలు ఆధారపడి ఉంటాయి. హస్త రేఖా శాస్త్ర ప్రకారం అర చేయి ఎరుపు రంగులోకి మారినప్పుడు మీరు మొదలు పెట్టిన ప్రతి పనిని త్వరగా కంప్లిట్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా డబ్బు కూడా మీ దగ్గరకి వస్తుంది. అర చేయి నలుపు రంగులోకి మారి నప్పుడు వారు ఎదో బాగా బాధకు లోనయ్యారని అర్ధం. అంతే కాకుండా పనిలో ఒత్తిడికి లోనయ్యి మానసిక ఆందోళనకు గురవుతుంటారు. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు వారి చేతి రంగు గోధుమ రంగులోకి మారుతుందట. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి.

Advertisement

Next Story

Most Viewed