Onion: ఉల్లిపాయతో ఇన్ని ప్రమాదాలున్నాయని తెలుసా?

by Prasanna |   ( Updated:2023-04-14 08:14:31.0  )
Onion: ఉల్లిపాయతో ఇన్ని ప్రమాదాలున్నాయని తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఊరికే అనలేదు. పచ్చి ఉల్లిపాయ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. వడదెబ్బ కూడా ఆమడ దూరంలో ఆగిపోతుందట. దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ? అన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవేంటో ఇక్కడ చూద్దాం.

1. షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోకూడదట. షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో ఉల్లిపాయ సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. గర్భిణీ స్త్రీలు కూడా ఉల్లిపాయ తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయ మంటను కలిగిస్తుంది. అంతే కాకుండా డెలివరీ సమయంలో విపరీతమైన నొప్పికి దారితీస్తుంది. గర్భవతులుగా ఉన్న మహిళలు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం, పచ్చి ఉల్లిపాయలు తినడం లాంటివి చేయకూడదు.

3. మిర్చి బజ్జీలు తినేటప్పుడుకొంత మంది పచ్చి ఉల్లిపాయలు తినరు.కానీ ఇలా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదట.

దీని వల్ల జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఇవి కూడా చదవండి: ప్రెగ్నెన్సీ టైమ్‌లో మైల్డ్ కోవిడ్.. శిశువుల బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌పై ఎఫెక్ట్ చూపుతుందా?

Advertisement

Next Story