Mushroom: పుట్టగొడుగులు అధికంగా తింటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట?

by Prasanna |   ( Updated:2023-04-14 11:03:26.0  )
Mushroom: పుట్టగొడుగులు అధికంగా తింటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట?
X

దిశ, వెబ్ డెస్క్ : చాలామంది వీటిని తినడానికి ఇష్టపడతారు. కొద్దిమంది వీటిని దగ్గరకు కూడా రానివ్వరు. ఈ పుట్టగొడుగులు మనకు ఎక్కువగా పల్లెటూరి ప్రాంతంలో పొలాల గట్లపై చెట్ల కింద కనిపిస్తూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో ఉన్నాయో ..అలాగే నష్టాలు కూడా ఉన్నాయట. వీటిని ఎక్కువగా తినడం వలన ఆరోగ్య సమస్యలతో పాటు తలనొప్పి కూడా వస్తుంది. కాబట్టి లిమిటెడ్‌గా తీసుకుంటే మంచిది. అలాగే అలసట, నీరసం, గుండెకి సంబంధించిన లాంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయట. అలర్జీ సమస్యలు సమస్యలు ఉన్న వారు వీటిని తినకూడదు. పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకోవడం వలన విరోచనాలు, వికారం, కడుపునొప్పి, వాంతులు కూడా అవుతాయి.

ఇవి కూడా చదవండి: Stomach Flu: ఏది పడితే అది తింటున్నారా?

Advertisement

Next Story

Most Viewed