- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mudanammakalu: నల్ల పిల్లి ఎదురొస్తే.. మంచిదేనా ?
దిశ, వెబ్ డెస్క్ : మూఢ నమ్మకాలకు మన ఇండియా పెట్టింది పేరు. మతం మరియు ప్రాంతాల వారిగా .. వారికి తగ్గ విధంగా కొన్ని మూఢ నమ్మకాలను కలిగి ఉన్నారు. అందులో కొన్ని మూఢ నమ్మకాలకు సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని నమ్మలేని విధంగా ఉంటాయి. మనలో కొంత మంది మూఢ నమ్మకాలను నమ్మేవారిని మాత్రం ఏమి చేయలేము. మన దేశంలో బాగా పాటించే మూడు మూఢ నమ్మకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఒక్క రూపాయి ప్రభావం
మన దేశంలో వివాహాలు మరియు ఇతర వేడుకలు రూ . 101, రూ . 501 ,రూ . 1001 ఇలా ఒక రూపాయిని చేర్చి గిఫ్ట్ రూపంలో ఇస్తున్నారు.
నల్ల పిల్లి
మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎదురుగా నల్ల పిల్లి వచ్చి నప్పుడు అపశకనంగా నమ్ముతారు. పిల్లి ఎదురు రావడం వలన చెడు జరుగుతుందని బలంగా నమ్ముతుంటారు. ఇది చాలా ప్రదేశాల్లో ఒక మూఢ నమ్మకంగా బలంగా స్థిర పడిపోయింది.
శని వారం
చాలా మంది శని వారంను శని దేవునికి ఇష్టమైన దినంగా నమ్ముతారు. శని వారం ప్రయాణం చేయడం మంచిది కాదని భావిస్తారు. అలాగే ఈ పవిత్రమైన వేడుకను శని వారం జరుపుకోవడం ఇష్ట పడరు.
ఇవి కూడా చదవండి: