- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం 10 గంటలలోపు ఇలా చేస్తే.. మెరిసే అందం మీ సొంతం!
దిశ, ఫీచర్స్ : అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరూ బ్యూటిఫుల్‌గా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖంపై మచ్చలు, నల్లటి వలయాలు కనిపిస్తూ ఉంటాయి. అంతే కాకుండా హైడ్రేషన్ కారణంగా కొంతమందికి చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. అందువలన అలాంటి వారు ఉదయం ఈ పనులు చేయాలంట.
ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే, లీటర్ వాటర్ తప్పకుండా తాగాలంట. దీని వలన డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటమే కాకుండా, ముఖం నిగారింపుగా ఉంటుందంట. అలాగే రోజూ ఉదయం పదిగంటలలోపు వ్యాయమం చేయాలి. అలాగే ఉదయం స్నానానికి ముందు, టమాటో రసంలో కాస్త పసుపు, శనిగపిండి, చక్కెర వేసి ఫేస్‌కు అప్లై చేసుకోవాలంట. ఈ ఫేస్ ప్యాక్ దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలంట. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే అందమైన, మెరిసే ముఖం మీది అవుతోంది.
అంతేకాకుండా ఏదై నా శుభకార్యాలకు వెళ్లాలంటే చాలు ఏదో కెమికల్ ఫ్రూట్ ప్యాక్ వేసేస్తారు. అలా కాకుండా మనం మన ఇంటిలోనే అదరిపోయే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చంట. నారింజ గుజ్జుగా చేసి అందులో తేనె, పసుపు వేసి కలిపి ఫేస్‌కు అప్లై చేయాలి. దీన్ని అర్ద గంట తర్వాత కడిగేస్తే వృధ్యాప్య ఛాయలు రాకుండా ఉంటాయంట.