- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రీల్స్ బాగా చూస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం బాగా పెరిగిపోయింది. గంటల తరబడి స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. కొంతమంది పని కోసం ఉపయోగిస్తుంటే , మరికొంత మంది గేమ్స్, రీల్స్ కు చూడటానికి ఉపయోగిస్తున్నారు. దాని వల్ల ఒకటి కాదు.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు అందరికి రీల్స్ చూడటం ఒక పనిలాగా ఐపోయింది. దీని వలన కలిగే మన ఆరోగ్యానికి కలిగే నష్టాలను తెలుసుకుందాం.
రీల్స్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న వీడియో. మొదట్లో ఈ రీల్స్ 30 సెకన్లు ప్లే అయ్యేది. ఇప్పుడు 90 సెకన్లకు పొడిగించారు. ఈ రీల్స్ ను పని కట్టుకొని చూడటం వల్ల ఎంత సమయం వృధా అవుతుందో ఒకసారి ఆలోచించండి. దీని వల్ల మీరు రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. అలాగే అనేక మానసిక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు వెల్లడించారు.
Also Read: కూల్ డ్రింక్స్ బాటిల్లో డ్రింక్ ఎందుకు నిండుగా ఉండదో తెలుసా?