నా లవర్ పెళ్లిచేసుకోబోతుంది.. పెళ్లితర్వాత కలుద్దాం అంటుంది పరిష్కారం ఏమిటండి?

by samatah |   ( Updated:2023-05-29 09:39:57.0  )
నా లవర్ పెళ్లిచేసుకోబోతుంది.. పెళ్లితర్వాత కలుద్దాం అంటుంది పరిష్కారం ఏమిటండి?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ ఎవరితో ఎప్పుడు మొదలవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాలా మంది ప్రేమలో పడుతారు. కానీ కొందరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, మరికొందరు, ప్రేమించిన వ్యకిని కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. అయితే ఒక అమ్మాయి అలానే తాను ఓ వ్యక్తిని ప్రేమించి, శారీరకంగా కూడా ఒక్కటైంది.అయితే నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాను, నాకు పెళ్లైనా నీతో కలిసి ఉంటాను అంటుంది నా ప్రియురాలు ఇప్పుడు నేను ఏం చేయాలి సర్ అంటూ మానసిక నిపుణుడికి లేఖ రాశాడు ఓ వ్యక్తి.

అతను సమాధానం ఇస్తూ..మీ ప్రియురాలికి ఇలా చెప్పండి. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి, మీ ప్రేమ విషయం చెప్పండి. అతను కూడా మీ ఏజ్ దగ్గరివాడే కాబట్టి అర్థం చేసుకుంటాడు. తల్లిదండ్రులు నీకు అన్యాయం చేస్తున్నారని కూడా చెప్పలేదు. వారు కూడా మీ భవిష్యత్తు చూస్తారు. ఏది ఏమైనా మీకు ఇష్టం లేని వివాహం కాబట్టి నువ్వు చేసుకోబోయే అబ్బాయికి డైరెక్ట్ గా చెప్పండి అంటూ ఆ అమ్మాయికి సలహా ఇవ్వండి.

Read More... రెండు సుడులు ఉన్నవారు నిజంగానే రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?

Advertisement

Next Story