- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోకి పిచుకలు రావడం మంచిదేనా?
X
దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లోకి అప్పుడప్పుడు పక్షులు రావడం చూస్తుంటాం. అయితే ఇంటిలోపలికి కొన్ని పక్షులు వస్తే మంచి జరుగుతే కొన్ని పక్షులు అశుభ ఫలితాలనిస్తాయి. కాగా, మనం అసలు ఇంట్లోకి పిచుకలు వస్తే మంచిదేనా, ఇంట్లోకి పిచుకలు వస్తేం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పిచుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిదంట. ఇంట్లోకి పిచుకలు ప్రవేశిస్తే శుభం జరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అంతే కాకుండా పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ ప్రదం. లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం. రెండు పిచుకలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణం జరగబోతుందని లేదా సంతానం కలగబోతుందని అర్థం అంట.
Also Read: చనిపోయిన వారు కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read: మూల నక్షత్రంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
Advertisement
Next Story