వర్షాకాలంలో అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

by samatah |
వర్షాకాలంలో అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందువలన ఈ సీజన్‌లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు వైద్యులు. అయితే అసలు వర్షాకాలంలో అరటి పండ్లు తినవచ్చా లేదా అని చాలా మందిలో డౌట్ ఉంటుంది. అయితే వానాకాలంలో అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనంట. దీని వలన అనేక లాభాలు ఉన్నాయంట. అవి ఏమిటంటే?

గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది వానాకాలంలో అరటి పండ్లు తీసుకుంటే పొటాషియం ఎక్కువ మీకు లభిస్తుంది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్త పోటు ని కూడా ఇది తగ్గిస్తుంది జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. కడుపు నొప్పి వంటి బాధలు కూడా ఉండవు రోగ నిరోధక శక్తి ని కూడా అరటి పండ్ల తో పెంచుకో వచ్చు ఇలా వాన కాలంలో అరటి పండ్లను తీసుకుంటే అనేక లాభాలను పొందొచ్చు. చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Advertisement

Next Story

Most Viewed