- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారంలో కిక్ ఏది..? మహిళల్లో తీవ్ర అసంతృప్తి..!
దిశ, ఫీచర్స్: గ్లోబల్ సిటిజెన్స్ తమ పార్ట్‌నర్ ప్రేమలో అధిక సంతృప్తి కలిగి ఉన్నారు కానీ రొమాన్స్, శృంగార జీవితం విషయానికి వస్తే ఆ శాటిస్‌ఫాక్షన్ తగ్గుతోందని సర్వే చెప్తోంది. 32 దేశాల్లో కండక్ట్ చేసిన సర్వే ఫలితాలను వెల్లడించిన Ipsos.. ఇండియాతో పాటు ఆసియా దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉందని గుర్తించింది.
భార్య/భర్తతో బంధం
84% మంది గ్లోబల్ సిటిజెన్స్ భాగస్వామితో వ్యక్తిగత సంబంధంలో పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆసియాలో... ఇండోనేషియా(94%), మలేషియా(90%), థాయిలాండ్(90%), చైనా(89%), ఆస్ట్రేలియా(87%), ఇండియా(84%), సింగపూర్(83%), సౌత్ కొరియా(73%), జపాన్(70%) వరుస స్థానాల్లో ఉన్నాయి.
ఫీలింగ్ లవ్డ్
76% గ్లోబల్ సిటిజెన్స్ తాము ప్రేమించబడటంలో సంతృప్తితో ఉన్నట్లు సర్వేలో వెల్లడించారు. మోస్ట్ లవ్డ్ కేటగిరీలోనూ ఇండోనేషియా(87%) మొదటి స్థానంలో ఉండగా.. చైనా(84%), ఇండియా(82%), మలేషియా(80%), థాయిలాండ్(76%), ఆస్ట్రేలియా(75%), సౌత్ కొరియా(53%), జపాన్(49%) వరుస స్థానాల్లో ఉన్నాయి.
రొమాన్స్/సెక్స్ లైఫ్
రొమాన్స్ విషయానికి వస్తే సాధారణంగా అసంతృప్తితోనే ఉన్నారు జనాలు. రీజియన్స్, మార్కెట్స్ పరంగా ఇది మిక్స్‌డ్ బ్యాగ్‌గా ఉంది. ఈ విషయంలో చైనా(79%)తో ప్రథమ స్థానంలో ఉంటే.. ఇండోనేషియా(75%), థాయిలాండ్(75%), ఇండియా(69%), సింగపూర్(66%), సౌత్ కొరియా(44%), జపాన్(34%) రికార్డ్స్‌తో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : భర్తను కూలికి పంపించి.. పక్కింటి కుర్రాడితో ఆంటీ రాసలీలలు