- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Honey with Hot Water: తేనేను వేడి చేసి తీసుకోవచ్చా?
X
దిశ, వెబ్ డెస్క్ : మన పురాణాలు చెప్పే దాని బట్టి చూస్తే.. కొన్ని వస్తువులు ఎలా పడితే అలా వాడకూదట.. అలాంటి వాటిల్లో తేనె కూడా ఒకటి. తేనెను వేడి చేసి తీసుకోవద్దు అని హిందూ పురాణాలు బలంగా చెప్తున్నాయి. వేడి చేసినప్పుడు తేనెలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. మనలో చాలా మంది చక్కెర పడని వారు తేనెని తీసుకుంటారు. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో విటమిన్ సి, బి, డి, కె, బీటాకెరోటిన్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే దీన్ని వేడి చేయడం వల్ల దీనిలో ఉండే ఎంజైమ్స్ అన్ని నాశనమవుతాయి. దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యకు వస్తాయి.
ఇవి కూడా చదవండి:
బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్న రిబోసిక్లిబ్ డ్రగ్.. అధ్యయనంలో వెల్లడి
Advertisement
Next Story