- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Holi: హోలీ పండుగ రోజు ఇవి ఇంట్లో ఉంటె.. ఇక అంతే సంగతి !
దిశ,వెబ్ డెస్క్ : హోలీ పండుగ రోజు ఇంటిని పవిత్రంగా ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, హోళికా దహనం ముందు రోజు ఇవి మీ ఇంట్లో నుంచి వీటిని తొలగించాలి. లేదంటే కష్టాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయో ? లేవో ? చూసుకోండి.
1. హోలి పండుగ ముందు రోజు మీ ఇంట్లో ఉండే పాత చీపురు కట్టలను గొయ్యి తవ్వి మట్టిలో పాతి పెట్టి, పండుగ రోజు కొత్త చీపురు కట్టలను ఇంట్లోకి లక్ష్మీ దేవి సంతోషిస్తుందట.
2. మీరు వాడని దుస్తులను , పాత బట్టలను లేని వారికి దానం చేయండి . ఇలా చేయడం వల్ల మీకు మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏ పనులు మొదలు పెట్టిన కూడా అడ్డంకులు లేకుండా పూర్తి చేయగలుగుతారు.
3. తులసి మొక్క వాడి పోయి, ఎండిపోయి ఉంటే వెంటనే మార్చండి. లేదంటే హోలీ ముందు రోజు కొత్త తులసి మొక్కను నాటండి. ఈ విధంగా చేయడం వల్ల నర దిష్టి తగలకుండా ఉంటుంది.
4. కొంత మంది తెగిన చెప్పులను కూడా ఇంట్లోనే పెట్టుకొని ఉంచుకుంటారు.అలాంటి వాళ్లు ఎక్కడికెళ్లినా దరిద్రం వెంటే ఉంటుంది. మొదలు పెట్టిన ప్రతి పని కూడా సక్రమంగా పూర్తి చేయలేరు. వాటిని అలాగే ఇంట్లో పెట్టుకుని ఉంటె లక్ష్మీ దేవికి బాగా కోపం వస్తుందట. కాబట్టి పాత చెప్పులను బయట పారేయండి.