- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచంలోనే అత్యంత లోతైన వజ్రాల గని.. ఎక్కడుందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : వివిధ ఖనిజాలు, లోహాలు, బంగారు గనుల గురించి మీరు వినే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత లోతైన వజ్రాల గని గురించి విన్నారా? తూర్పు సెర్బియాలోని ఒక ప్రాంతంలో ఇది ఉంది. భూమిపై గల వివిధ లోతైన గనులు లేదా గోతులకంటే కూడా చాలా డీపెస్ట్‌గా ఉంటుందట. ప్రజెంట్ దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. నిజానికి ఈ డైమండ్ గని 1200 మీటర్ల వ్యాసార్థం కలిగి, 525 మీటర్ల లోతు వకు విస్తరించి ఉందని, వజ్ర నిక్షేపాలు విరివిగా ఉన్నాయని భూ గర్భ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
తూర్పు సెర్బియాలోని పలు ప్రాంతాల్లో డైమండ్ నిక్షేపాల గురించి1954 తర్వాత నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త వేత్తలు అన్వేషణ ప్రారంభించారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత సోవియట్ గవర్నమెంట్ కూడా 1957-58 ప్రాంతంలో అక్కడ వజ్రాలు వెలికి తీసేందుకు మిర్నీ మైన్ పేరిట తవ్వకాలు కనొసాగించింది. అప్పటి నుంచి 2002 వరకు అక్కడ వజ్రాలకోసం తవ్వకాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినా.. తర్వాత రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చొరవతో మళ్లీ 2009 నుంచి ఇక్కడ వజ్రాల వెలికితీత మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం ఈ తూర్పు సెర్బియాలోని లోతైన వ్రజాల గని నుంచి యావరేజ్‌గా ఒక కోటి కేరట్లకు మించి వజ్రాలను వెలికి తీస్తున్నారు.