- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fridge : ఫ్రిజ్లో ఈ 5 ఆహార పదార్ధాలను పెట్టకూడదని మీకు తెలుసా ?

X
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం ఫ్రిజ్లో అన్నింటిని పెడుతుంటాం. కానీ కొన్నింటిని పెట్టకూడదట.అవేంటో ఇక్కడ చూద్దాం..
1. గుడ్లను ఫ్రిజ్లో పెడితే పాడవుతాయి. నీరు పెంకులపై చేరి పగుళ్లు ఏర్పడి బ్యాక్టీరియా ఈజీగా లోపలికి వెళ్తుంది.
2. పండ్లను ఫ్రిజ్లో పెట్టకండి. వీటిలో ఉండే నీరు ఫ్రీజింగ్ అయి రుచి మారుతుంది.
3. బంగాళదుంపలు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఈజీగా చెడిపోతాయి.
4. కీర దోసకాయలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ఫ్రిజ్లో పెట్టకండి.
5. బ్రెడ్ ను ఫ్రిజ్ లో పెట్టొద్దు. నీరు పీల్చుకుని వెంటనే పాడవుతుంది.
Next Story