ఆ ఊరి మగాళ్లతో శృంగారానికి పోటీపడుతున్న మహిళలు.. డబ్బులిచ్చి మరీ..!

by sudharani |
ఆ ఊరి మగాళ్లతో శృంగారానికి పోటీపడుతున్న మహిళలు.. డబ్బులిచ్చి మరీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ సంస్కృతులు, ఆచరాలను విదేశీయులు అమితంగా ఇష్టపడుతుంటారు. పర్యటనలకు వచ్చి ఇక్కడి సంప్రదాయాలను చూసి ముచ్చటపడుతుంటారు. మన ఆచారాలను, నమ్మకాలను పాటించడానికి మొగ్గుచూపుతుంటారు. ఈ క్రమంలోనే జర్మనీ(Germany), ఫ్రాన్స్ (France) దేశాలకు చెందిన మహిళలు ఓ నమ్మకాన్ని వందల సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు. ఇండియన్ యువకులతో శృంగారం(Sex)లో పాల్గొని పిల్లలను కనడానికి ఇష్టపడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. దీని వెనక ఓ బలమైన కారణం ఉందని ఓ నెటిజన్ ఇటీవల ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఇంతకూ ఏంటా నమ్మకమంటే..

పూర్వకాలంలో అలెగ్జాండర్ (Alexander) యుద్ధాలు చేసుకుంటూ భారతదేశానికి వచ్చాడు. ఆ క్రమంలో లడఖ్(Ladakh) ప్రాంతంలోని ఆర్యన్ వాలీ గ్రామం(Aryan Valley village)లో కొంతకాలం ఉన్నాడట. ఆ సమయంలో అలెగ్జాండర్ సంతతి ఇక్కడ ఏర్పడిందని జర్మనీ, ఫ్రాన్స్ దేశస్తులు నమ్ముతుంటారు. ఈ కారణంగానే ఆర్యన్ వాలీ గ్రామస్తులు అలెగ్జాండర్ ది గ్రేట్ వారసులని 2000 ఏళ్లుగా బలంగా నమ్ముతున్నారు. అలెగ్జాండర్ వారసుల ద్వారా తాము కూడా సంతానం పొందాలనుకునే విదేశీయులు ఆర్యన్ వాలీ గ్రామానికి వచ్చి అక్కడి యువకులతో శృంగారంలో పాల్గొంటున్నట్లు ఆ నెటిజన్ తన పోస్ట్‌లో తెలిపాడు. ఆర్యన్ వాలీ యువకులు మంచి దేహదారుఢ్యంతోపాటు ఆరడుగులకు పైగా ఎత్తు, తెల్లటి రంగుతో అందంగా ఉండటంతో అలెగ్జాండర్ వారసులని వారి నమ్మకం. ఇక్కడి యువకులకు డబ్బులు చెల్లించి మరి విదేశీ మహిళలు శృంగారంలో పాల్గొనడం ఆశ్చర్యమేనని ఆ నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ఈ తంతు వందల సంవత్సరాలుగా జరుగుతున్నా ఆ ప్రాంతం వారికి తప్ప ఇతరులకు తెలియకపోవడం గమనార్హం.

కార్గిల్‌(Kargil)కు 70 కి.మీ దూరంలో ఉన్న ఆర్య వాలి గ్రామానికి వచ్చే మహిళలు అక్కడ కొన్ని రోజులు నివాసం ఉండి శృంగారంలో పాల్గొంటారు. గర్భం దాల్చిన వెంటనే తమ తమ దేశాలకు వెళ్లిపోయి అక్కడ పిల్లలకు జన్మనిస్తారు. ఆ పిల్లలకు తండ్రి అవసరం లేకున్నా తల్లులే పెంచి పెద్ద చేస్తారు. ఏడాది పొడవునా విదేశీ యువతులు, మహిళలు ఇక్కడి వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ (Pregnancy Conform)అయ్యే వరకు ఉంటారని నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ఈ కాలంలోనూ ఇలాంటి నమ్మకాలతో పిల్లలకు జన్మనిచ్చే వారుంటారా అని అతడు ఆశ్చర్యపోయాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ సైతం విభిన్నంగా స్పందిస్తున్నారు.

Next Story