- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవర్స్ డే వచ్చేస్తుంది.. మీ అందానికి ఇలా మెరుగులు దిద్దండి
దిశ, ఫీచర్స్ : ప్రేమ రెండు అక్షరాలే. కానీ దీని మాయలో ఎందరో పడిపోతారు. లవ్‌లో పడిందంటే చాలు, అమ్మాయిలు, అబ్బాయిలు తమ లవర్‌కు నచ్చినట్లు రెడీ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఢిపరెంట్ స్టైల్ దుస్తులు ధరించడం, అందంగా ఉండటానికి ఎన్నో క్రీమ్స్ వాడటం లాంటివి వాడుతుంటారు.
ఇక లవర్స్ డే రాబోతుంది. దీంతో తమ ప్రేమికులు పార్టీలు, వెకేషన్స్ ఏంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో అమ్మాయిలు అందంగా కనిపించాలంటే ఈ బ్యూటీ టిప్స్ పాటించాల్సిందేనంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
* అందంగా కనిపించాలంటే, శెనగ పిండిలో ఓ స్పూన్ పసుపు, అలాగే పాలు కలపాలంట. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లే చేసి దాదాపు 10 నిమిషాలు ఉంచాలంట. ఆ తర్వాత ముఖాన్ని చల్లటినీటితో కడిగితే మెరిసే అందం మీ సొంతం అవుతుంది.
* టమోటా రసంలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖాని 10 నిమిషాలు పట్టించడం ద్వారా అందంగా ఉంటారంట.
* బొప్పాయి చర్మసంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది అరకప్పు బొప్పాయిని మెత్తగా చేసి అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు వేచి ఉండండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా లవర్స్ డేకు ఇంట్లోనే మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.
- Tags
- Face Beauty Tips