- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముల్లంగిని ఈ రెండు పదార్దాలతో కలిపి తింటే ప్రాణాలకే ప్రమాదం?
దిశ, వెబ్ డెస్క్: ముల్లంగిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దీనితో దూరం చేసుకోవచ్చు. కానీ దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు గురవుతారని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ముల్లంగితో కలిపి కొన్ని ఆహార పదార్దాలను అసలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ రెండు పదార్దాలతో కలిపి తింటే ప్రాణాలకే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
సౌత్ ఇండియాలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. సాంబార్ , చట్నీ ఇలా వివిధ వంటకాలలో దీన్ని ఉపయోగిస్తున్నారు. దగ్గు, జలుబు వలన బాధ పడే వారు.. డైట్లో దీన్ని చేర్చుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దీని వలన మంచి ప్రయోజనాలు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే ఇది బ్లడ్ ప్రేజర్ను కంట్రోల్ చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలను తరిమికొడుతుంది.
ముల్లంగి,పాలను కలిపి తీసుకుంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. అలాగే ముల్లంగి, కీర దోసను కలిపి తీసుకోకూడదు. చాలా మంది సలాడ్స్ తయారుచేసేటప్పుడు ఈ రెండు కలిపి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇవి కూడా చదవండి: వీటిని రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది