- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ క్యారెట్ తినండి.. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి !
X
దిశ, వెబ్ డెస్క్ : రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారు క్యారెట్లు తీసుకువడం వల్ల నీరసం తగ్గి, ఆరోగ్యంగా ఉంటారు. క్యారెట్స్‌లో రెండు రకాలు ఉంటాయి. ఆరెంజ్ క్యారెట్ , బ్లాక్ క్యారెట్.ఈ రెండు క్యారెట్స్ మనకి మంచిగా ఉంటాయి. బ్లాక్ క్యారెట్ తింటుంటే తియ్యగా ఉంటుంది. ఇది తిన్న తరవాత..నాలుక రుచి కొంత సేపటి వరకు అలాగే ఉండిపోతుంది. నల్ల క్యారెట్‌లో ఎక్కువగా ఫైబర్, పొటాషియం, విటమిన్ ఏ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఆంథోసైనిన్ ఎక్కువుగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం తక్కువుగా ఉన్న వారు దీన్ని తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలాగే గొంతు నొప్పి , జ్వరం కూడా రాకుండా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story