మీ భాగస్వామి మీతో ఇలా ప్రవర్తిస్తందా.. అయితే విడాకులు ఖాయం!

by Jakkula Samataha |
మీ భాగస్వామి మీతో ఇలా ప్రవర్తిస్తందా.. అయితే విడాకులు ఖాయం!
X

దిశ, ఫీచర్స్ : భార్య భ్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్లతోనే వీరి బంధం మొదలవుతుంది. అప్పటి వరకు ఎవరో కూడా తెలియని వీరు పెళ్లి తర్వాత ఒక గూటి పక్షుల్లా కలిసి పోయి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి ఒకరు తామే ప్రపంచం అన్నట్లు బతుకుతారు. కానీ ఈరోజుల్లో బంధాలే అనేవి ఎక్కువ రోజులు ఉండటం లేదు. రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉండటం తర్వాత విడాకలు అని చెప్పి, విడిపోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ విడాకుల కేసులనేవి రోజు రోజుకు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అసలు ఈ డోవోర్స్ ఇష్యూ ఏంటీ? విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటో కూడా కొందరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే తమ పార్టనర్ తమ నుంచి విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నదని తెలుసుకోవడం ఎలా చాలా మంది అనుకుంటారు. కాగా, మీ భాగస్వామి మీతో ఇలా ప్రవర్తిస్తే తప్పకుండా ఆమె విడాకులు తీసుకోవడాని రెడీ అయ్యిందంటున్నారు నిపుణులు. కాగా, ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

మీ భాగస్వామి మీ పట్ల అసంతృప్తిగ ఉన్నా.. మీర ఏం మాట్లాడినా అడ్డు చెప్పడం, మిమ్ముల్ని చులకనగా చూడటం వంటివి చేస్తే ఆమె మీతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లేనంట. అంతే కాకుండా చిటికి మాటికి గొడవపడం.. మీ పై నమ్మకం లేకపోవడం కూడా మీ బంధాన్ని దెబ్బతీస్తుంది. చాలా విషయాల్లో భార్య భర్తలిద్దరూ ఒక అడర్ స్టాండింగ్‌తో మొదలాలి. కానీ కొంత మంది తమ పార్టనర్ తమకు సపోర్ట్ చేయకుండా చీప్‌గా బిహేవ్ చేస్తుంటారు. సో అలాంటి వారి నుంచి తమ భాగస్వామి దూరంగా ఉంటుందంట. విడిపోవాలని కోరుకుంటుంది అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story