- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోప్ ప్యాకెట్స్‌పై ఎందుకు అమ్మాయిల ఫొటోసే ఉంటాయో తెలుసా?
దిశ, ఫీచర్స్ : మీ చర్మం సౌందర్యంగా ఉండాలా? అయితే ఈ సోమ్ వాడండి అంటూ ఎన్నో యాడ్స్ వస్తుంటాయి. ఇక ఏ సోప్ ప్యాకెట్ చూసినా వాటి మీద అమ్మాయిలు లేదా చిన్న పిల్లల ఫొటోసే కనిపిస్తుంటాయి. మీకు దీనిపై ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు మార్కెట్‌లోకి వచ్చే అన్ని రకాల సబ్బులు, లైఫ్ బాయ్, సంతూర్, లక్స్, చింతాల్, ప్రియా ఇలా వీటన్నింటిపై లేడీస్ ఫొటోసే కానీ బాయ్స్ ఫొటోస్ ఎందుకు ఉండవని, అయితే దీని వెనుక ఒక కారణం ఉన్నదంట.
అది ఏమిటంటే? సబ్బు ప్యాకెట్స్ పై మహిళల ఫోటోలుపెట్టడానికి మార్కెటింగ్ ప్రధాన కారణం. మహిళల ఫోటో ఉంటేనే ప్రకటన ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. అంతే కాకుండా అందంగా ఉన్నవారి ఫొటోస్‌తో ప్రొడక్టస్ మార్కెట్‌లోకి పంపిస్తే, ఎక్కువగా సేల్ అయ్యే అవకాశం ఉంటుందంట. అందు వలన సబ్బుల ప్రకటనల్లో మహిళలు మాత్రమే కనిపిస్తారంటున్నారు కొందరు.
అయితే దీనిపై ఓ ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఉన్నది. అది ఏమిటంటే? గూగుల్‌లో సోప్ యాడ్స్ పై అమ్మాయిల ఫొటో ఉండటానికి గల కారణం వెతికితే , గూగుల్ దీనికి ఫన్నీ ఆన్సర్ ఇస్తుందంట. పురుషులతో పోలిస్తే స్త్రీలు రోజూ స్నానం చేస్తారు కాబట్టే అలా ఫోటో పెడతారా..? రోజూ స్నానం చేసే మగవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, అందుకే సబ్బు కవర్ పై ఎక్కువగా మహిళల ఫొటోలు ఉంటాయని కొందరు పెడతారు.