- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీవీ స్క్రీన్ నల్లగా ఎందుకు ఉంటుందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం టీవీ లేకుండా ఏ ఒక్క ఇళ్లు కూడా ఉండదు. ప్రతీ ఒక్కరి ఇంట్లో టీవీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే టీవీ స్క్రీన్ నల్లగా ఉంటుంది. కానీ చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. అసలు టీవీ స్రీన్ నల్లగా ఉంటుంది. ఇతర రంగుల్లో ఎందుకు ఉండదని. అయితే దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీ స్క్రీన్ నల్లగా ఉండడానికి కారణం ఏమిటీ అనే ప్రశ్నకు తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు కొందరూ వినియోగదారులు. టీవీ ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ లైట్ ఆఫ్ అయిపోతుందని. . ఈ సమయంలో పిక్సెల్ నుంచి కాంతి విడుదల చేసే CRT, OLED, ప్లాస్మా స్క్రీన్ లు పూర్తిగా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయని చెబుతున్నారు. అందుకే అవి నల్లగా మారిపోతాయంటున్నారు. సాధారణంగా టీవీ స్క్రీన్ లపై ఉండే అద్దం నల్లగా ఉండటం వల్ల టీవీ ఆఫ్ అయిపోయినప్పుడు స్క్రీన్ కూడా నల్లగా మారుతుందంటున్నారు. టీవీ స్క్రీన్ నల్లగా ఉండడం పై కారణాలను వెతుకుతున్నారు.
Also Read..
యూరిన్‌తో వెలిగే లైట్.. ఒక్కసారి నింపితే 45 రోజులపాటు వెలుగులు