అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరి గుండె ఎక్కువ కొట్టుకుంటుందో తెలుసా?

by Jakkula Samataha |
అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరి గుండె ఎక్కువ కొట్టుకుంటుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యలు దాగి ఉంటాయి. పరిశీలిస్తే ప్రతీ దాని నుంచి మనం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటాం.ఇక మనుషుల్లో ఆడవారికి , మగవారికి మధ్య చాలా తేడాలు ఉంటాయి. శరీరం పరంగా, ఆలోచన శక్తి పరంగా ఇద్దరూ భిన్నంగా ఉంటారు.

అయితే పురుషులతో పొలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని హార్వర్డ్ మెడికల్ స్టడీలో తేలిన విషయం తెలిసిందే.ఇక హార్ట్ విషయానికి వస్తే స్త్రీలు గుండె సంబంధమైన వ్యాధుల భారిన పడే అవకాశం పురుషులకంటే చాలా తక్కువగా ఉంటుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది గుండెను రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మహిళలకు గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా రావు. అయితే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే? అసలు స్త్రీ,పురుషులల్లో ఎవరి గుండె ఎక్కు సార్లు కొట్టుకుంటుందో చాలా మందికి తెలియదు. అయితే వీరిలో స్త్రీ గుండె కంటే పురుషుడి గుండె కొంచెం ఎక్కువ కొట్టుకుంటుందంట.

Advertisement

Next Story

Most Viewed