- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిజ శ్రావణం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా.. ఈ సమయంలో జరుపుకునే పండుగలు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు అందరూ ఎంతగానో ఎదురు చూసేది శ్రావణ మాసం. ఈ మాసంలో నిష్టగా ఉపావాసం ఉంటూ, మహిళలు పూజలు, వ్రతాలు చేస్తారు. తమ కుటుంబ సభ్యులు బాగుండాలని ఆ భగవంతున్ని వేడుకుంటారు. అయితే ఈసారి అధిక శ్రావణ మాసం రావడంతో చాలా మందిలో నిజ శ్రావణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేదానిపై స్పష్టత లేదు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమై,సెప్టెంబర్ 15న ముగుస్తుందంట.అయితే స్వచ్ఛమైన శ్రావణ మాసంలో వివిధ పండుగలు జరుపుకుంటారు.
అవి : నాగ పంచమిని ఆగస్ట్ 21న సోమవారం,ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్ ఆగస్టు 30న జరుపుకోనున్నారు. దీనితో పాటు, గ్రహాల కూటమి, యోగా ప్రత్యేకమైన కలయిక కూడా ఆగస్టు మొత్తంలో ఏర్పడుతుంది. 5 రోజులు రవియోగం ఉంటుంది. అదే 5 రోజులు సర్వసిద్ధి యోగం,3 రోజులు సిద్ధి యోగం, 1 రోజు ప్రజాపతి యోగం, 2 రోజులు వర్ధమాన యోగం, 3 రోజులు గజ్ కేసరి యోగం, 2 రోజులు మహాలక్ష్మీ యోగం మరియు 2 రోజులు బుధాదిత్య యోగం ఆగస్ట్‌లో ఉంటాయి. ఇక ఈ శ్రావణ మాసంలో శుభకార్యలు చేసుకోవడానికి మంచిరోజులు అంటారు పండితులు.
*గమనిక : ఇంటర్నెట్‌లో నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వబడినది, దిశ దీన్నీ ధృవీకరించలేదు*
Read More: అరుదైన సముద్రపు గ్రహాంతర జీవి.. అంటార్కిటికాలో కనుగొన్న మెరైన్ బయాలజిస్టులు