- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతుకుతున్నారో తెలుసా?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్న ముందుగా గుర్తు వచ్చేది గూగుల్. ఏది కావలన్నా గూగుల్ తల్లినే అడిగేస్తుంటాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వరకు చాలా మంది తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గూగుల్‌నే ఆశ్రయిస్తుంటారు. అయితే గూగుల్ సెర్చింగ్ పై చేసిన ఓ సర్వేలో సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాజా సర్వే ప్రకారం కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలిస్తే ఆశ్చర్య పోక తప్పదంట. వారు గూగుల్ తల్లిని భర్తని ఎలా ఇంప్రెస్ చేయాలి, భర్తను గుప్పిట్లో పెట్టు కోవడానికి ఎలాంటి పనులు చేయాలి, అత్తగారి ఎలా ఇంప్రెస్ చేయాలి అని అడుగుతున్నారంట. అంతే కాకుండా పిల్లలు పుట్టడానికి ఏ సమయంలో కలవాలి అనేది కూడా గూగుల్ తల్లినే అడుగుతున్నారని సర్వేలో తేల్చి చెప్పారు.
Advertisement
Next Story