బట్టలు లేకుండా నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?

by samatah |   ( Updated:2023-06-06 10:11:17.0  )
బట్టలు లేకుండా నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌ డెస్క్ : నిద్ర పోయేముందు కొంత మంది నగ్నంగా నిద్రపోతుంటారు. అయితే అలా నగ్నంగా నిద్ర పోకూడదంట. విష్ణు పురాణం ప్రకారం నగ్నంగా నిద్రపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. విష్ణు పురాణం ప్రకారం నగ్నంగా నిద్రపోతే చంద్రుడిని అవమానించినట్లేనంట.నగ్నంగా నిద్రపోతే చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కోల్పోతూ ఉంటారు. చనిపోయిన పూర్వికులు రాత్రి పూట బంధువులను సందర్శిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా నిద్రపోవడం వలన ఆశీస్సులను కోల్పోయే అవకాశం ఉంది ఇలా పడుకోవడం వలన పితృ దోషం వచ్చి ఇంటి సమస్యలు పెరుగుతాయంట. అలాగే నిద్రపోవడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుందంట. బట్టలు లేకుండా నిద్రపోవడం దైవదూషణతో సమానం అంటారు కూడా దేవతల్ని కూడా ఇలా నిద్రపోవడం వలన అవమానించినట్లు జరుగుతుంది. అందువలన అస్సలే బట్టలు లేకుండా నిద్ర పోకూడదంట.

Also Read... పైల్స్ (మొలలు) సమస్యకు చెక్ పెట్టే ఏకైక పండు ఇదే!

Advertisement

Next Story