- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vegetables ను వండుకొని తినడం ద్వారా.. ఏమౌతుందో తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్ : మనం వండుకునే కూరగాయలు ఒక్కోటి ఒక్కోలా ఉంటాయి. కానీ అన్ని కూరగాయలను ఒకే పద్దతిలో ఉండలేము. దీని పై పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒక అధ్యయనం ఏం చెబుతుందంటే కూరగాయను మరి ఎక్కువ ఉడికించడం ద్వారా క్లోరోఫిల్, ప్రోటీన్స్ , విటమిన్ సీ స్థాయిలు తగ్గిపోతాయని నిపుణులు వెల్లడించారు. దీని కోసం కూరగాయలను ఉడకబెట్టడం, వేయించడం మంచిదని పరిశోధకులు వెల్లడించారు.
పుట్టగొడుగులు
పుట్టగొడుగుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను దెబ్బతినకుండా చేసుకుంటాయి. ఎందుకంటే మనం వీటిని వండుకొని తిన్నా వాటిలో పొటాషియం, జింక్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి వీటిని ఉడకబెట్టి తిన్నా మనం ఆరోగ్యానికి చాలా మంచిదట.
బచ్చలికూర
బచ్చలి కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఎక్కువ పోషకాలు నిండి ఉంటాయి. దీన్ని ఉడికించి తినడం వల్ల మరింత కాల్షియం, ఐరన్‌ను మన శరీరానికి అందుతుంది. బచ్చలికూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి : కాల్షియం లోపంతో ఇబ్బంది పడే వారు.. వీటిని తీసుకుంటే చాలు