అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తారో తెలుసా?

by Disha Web Desk 8 |
అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కొందరు అమ్మాయిలు చాలా సంతోషంగా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటే మరికొందరు మాత్రం మూడీగా, ఏదో కోల్పోయినట్లు ఉంటారు. అంతే కాకుండా కొందరు మాత్రం ఇంట్లో ఒకరే ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఇలా ఇంట్లో ఒంటరిగా ఉండే అమ్మాయిలు ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఒంటరిగా ఉండే అమ్మాయిలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారంట. తమకు నచ్చిన బట్టలు వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా, పొట్టి పొట్టి బట్టలు ధరించడం, తమకు నచ్చిన ఫుడ్ తామే వండుకొని తినడం, అలాగే ఇంట్లో ఉన్న తమ పాత బట్టలను చూసి మరోసారి వేసుకుని ట్రై చేయడం, అంతే కాకుండా ఫేషియల్, అందం విషయంలో శ్రద్ధ తీసుకోవడం, కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేయడం లాంటివి చేస్తారంట. అంతే కాకుండా తమ కుటుంబ సభ్యుల ముందు చూడలేని సినిమాలు, సిరీస్‌లు చూసి ఎంజాయ్ చేస్తారంట. అంతే కాకుండా ఎక్కువగా నిద్రపోవడానికి, సాంగ్స్ వినడానికి లేదా తమ పాత స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడడానికి ఇష్టపడతారు అంటున్నారు నిపుణులు. అలాగే ఇంట్లో ఒంటరిగా ఉండే అమ్మాయిల్లో చాలా మంది తమ ప్రియుడు లేదా మాజీ ప్రియుడి ఫొటోస్, ప్రొఫైల్ చూస్తూ, వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ గడిపేస్తారంట.



Next Story

Most Viewed