- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయే ముందు ఆ దేవున్ని తలుచుకుంటున్న వ్యక్తులు..సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!
దిశ,ఫీచర్స్ : పుట్టిన జీవి గిట్టక తప్పదు అనేది వాస్తవం. పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. అయితే మరణం అనేది ఎప్పుడు? ఎలా వస్తుందో చెప్పలేం. కొందరు ప్రమాదాల్లో మరణిస్తే, మరికొదరు సూసైడ్, ఇంకొందరు ముసలి వాళ్లు అయ్యాక చనిపోతారు. అయితే తాజాగా అమెరికాలోని న్యూయర్క్‌కు చెందిన పరిశోధకులు మరణించే సమయంలో ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? అతను మరణానికి సంసిద్ధుడు అవుతాడా లేడా అని అధ్యయనం చేయగా అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక వ్యక్తి తాను చనిపోతానని తెలియగానే తనకు బాగా ఇష్టమైన వ్యక్తితో గడపాలి అనుకుంటాడంట. అంతే కాకుండా కొకందరు తమకు ఇష్టమైన ఫుడ్ తినాలని ఆలోచిస్తారంట. అయితే కొంత మంది వృద్ధులుగా అయ్యాక చనిపోతారు. అయితే అలాంటి వారు తమ జీవితంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు.తన బంధువులతో ఒక రోజు మొత్తం గడపాలి అనుకుంటారంట. తన కుటంబ సభ్యుల్లో ఇష్టమైన వారి బాధ్యతలను ఎవరికైనా అప్పజెప్పాలని ఆలోచిస్తారంట. అయితే కొంత మంది మాత్రం చాలా డిఫరెంట్‌గా చనిపోయే ముందు తమకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటారంట. ఇంకొందరు పక్షులు, జంతువులను తలుచుకొని చనిపోతారంటున్నారు పరిశోధకలు. అంతే కాకుండా మరణం అనేది ఎవరూ ఊహించనిది..అయితే చాలామంది తాము మరణించే వేళ కొద్ది క్షణాల ముందు కోమాలోకి వెళ్తున్నారని, అప్పుడు వారి మెదడు కూడా అచేతనం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వారికి మరణానికి సంబంధించిన సమాచారం తెలిసి ఉండకపోవచ్చు అని పరిశోధనలో తేలింది.
- Tags
- lifestyle