- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి అయ్యాక భర్తతో మొదటి రాత్రి..ఆ భయంతో కలవలేకపోతున్నారా?
దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది ఇద్దరి జీవితంలో మర్చిపోలేని ఓ తీపి జ్ఞాపకం లాంటిది.రెండు మనసులు ఒకటిగా కలిసి కష్టాల్లో సుఖాలలో తోడుగా నిలుస్తుంది. అయితే కొంత మంది పెళ్లి అంటే భయపడుతుంటారు. తర్వాత జర్నీ ఎలా కొనసాగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని అమ్మాయిలు అయోమయంలో ఉంటారు.
అయితే కొంత మంది పెళ్లి తర్వాత తన భర్తతో మొదటి రాత్రి గురించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు.మరికొంత మంది చాలా భయపడుతుంటారు. దీంతో భర్తకు శారీరకంగా దూరంగా ఉంటారు.కానీ పెళ్లి తర్వాత ఫిజికల్‌గా కలవకపోతే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
పెళ్లి తర్వాత దంపతులు శారీరకంగా కలవడం అనేది శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది, అంతే కాకుండా డోపమైన్,సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు విడుదల చేస్తుందంట. ముద్దు పెట్టుకోవడం,ఆత్మవిశ్వాసం పెరగడం వలన అస్థిర తీవ్రమైన బాధ, శారీరక సాన్నిహిత్యం వంటి సమయంలో కొంత ఓదార్పును ఇస్తుంది. అలాగే శారీరకంగా దగ్గరయ్యే కొద్ది ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతోందంట.ఒక వేళ ఇద్దరూ శారీరకంగా కలుసుకోకపోతే, ఇద్దరి మధ్య ఎడబాటు, మనస్పర్థలు, అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా వారు త్వరగా విడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందంట. అందువలన ఇద్దరూ పెళ్లి తర్వాత శారీరకంగా కలవడమే బంధానికి బలమైన పునాది.