- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుక్కలు మనిషి చావును ముందే పసిగడతాయా? (వీడియో)

X
దిశ, వెబ్ డెస్క్: కుక్కలు ఏడుస్తుంటే ఎవరో చనిపోబోతున్నారు, అందుకే అవి అంతలా ఏడుస్తున్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు అవి ఎటువైపు చూస్తూ ఏడుస్తున్నాయో గమనించి అటువైపు నివాసం ఉండే ఇళ్లలో ఎవరో చనిపోతున్నారేమో అని భావిస్తూ ఉంటారు. ఇది నిజామా, కోఇన్సిడెన్సా తెలియదు కానీ ఒక్కోసారి అలానే జరుగుతుంటాయి. అయితే కుక్కలు మనిషి చావును ముందే పసిగడతాయా? ఇది నమ్మశక్యమైన విషయమేనా అని తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.
Next Story