రాత్రికి రమ్మంటే కచ్చితంగా వస్తా.. నా రేట్ ఇదే.. నీకు ఓకేనా .. బిగ్ బాస్ ప్రియాంక చాట్ వైరల్

by Dishafeatures3 |
రాత్రికి రమ్మంటే కచ్చితంగా వస్తా.. నా రేట్ ఇదే.. నీకు ఓకేనా .. బిగ్ బాస్ ప్రియాంక చాట్ వైరల్
X

దిశ, సినిమా: సాయి తేజ నుంచి ప్రియాంకగా మారిన బిగ్ బాస్ పింకీ.. అందంలో అమ్మాయిలతో పోటీ పడుతుంది. నాజూకైన వయ్యారాలతో కుర్రాళ్లు ఫిదా అయ్యేలా చేస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు తనను తాను మరింత అందంగా చూపించుకునేందుకు ప్రయత్నించిన పింకీ.. సీరియల్ నటుడు మానస్ తో అప్పుడు లవ్ ట్రాక్ నడిపింది కూడా. ప్రస్తుతం పలు టీవీ షోస్, కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోషూట్ లతో అందాల జాతర చేస్తుంది. ఈ క్రమంలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది.

కాగా గతంలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసే టైంలో ఓ నెటిజన్ 'రాత్రికి వస్తావా? ఒక్కరోజుకు ఎంత తీసుకుంటావ్?' అని అడిగాడు. దీనికి రిప్లయ్ ఇచ్చిన బ్యూటీ.. ' నా రేట్ కావాలా? ముందు మీ అమ్మతో పడుకుంటే మీ నాన్న ఎంత తీసుకుంటున్నాడో కనుక్కొని అంతే తీసుకుని నా దగ్గరకురా ' అని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అయితే కెరీర్ మొదట్లో జబర్దస్త్ షోలో లేడీ గెటప్ వేసిన ఈమెకు బిగ్ బాస్ ఒక రేంజ్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం సొంత ఇల్లు, కారు, చుట్టూ బంధువులు ఉన్నారంటే ఈ కార్యక్రమమే కారణం.



Next Story

Most Viewed