- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral Video: ఆంటీ డ్యాన్స్.. నడుము తిప్పుతూ దుమ్మురేపుతోంది .. ఆమె హుషారుకు కుర్రాళ్లు ఫిదా! ( వీడియో)

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. వాటిలో ఫన్నీ, పెళ్లిళ్లు , డ్యాన్స్ వీడియోలు అయితే క్షణాల్లోనే నెట్టింట వైరల్ ( viral video ) అవుతున్నాయి. మనలో, డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మ్యూజిక్ సౌండ్ వినిపిస్తే చాలు పూనకాలు వచ్చేస్తుంటాయి. అయితే, ఈ మధ్య అమ్మాయిలతో పోటీగా ఆంటీలు కూడా ( Aunty dance ) మాస్ డ్యాన్స్ తో చించేస్తున్నారు. తాజాగా, అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
వయస్సుతో సంబంధం లేకుండా క్లాస్ , మాస్ స్టెప్పులతో తమలోని డ్యాన్స్ టాలెంట్ ని బయటపెడుతున్నారు. రీసెంట్ గా ఓ బామ్మ వేసిన డ్యాన్స్ కి కొరియోగ్రాఫర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఎలా అయిన ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో సమయం ఉన్నా .. లేకపోయినా .. ఏదొక పాటకు డ్యాన్స్ వేసి , ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక , ఇప్పుడు ఈ ఆంటీ చేసిన డ్యాన్స్ అందరినీ అలరిస్తుంది. ఓ పాట కు నడుము తిప్పుతూ దుమ్మురేపుతోంది. అదికూడా చీరలో.. వేసింది. ఈ వయసులో కూడా ఈ విధంగా స్టెప్పులు వేస్తుంటే.. చదువుకునే రోజుల్లో ఇంకెలా వేసి ఉంటుందో మీరే ఊహించుకోండి. దీంతో, ఆంటీ ఎనర్జీ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ హీరోయిన్స్ కూడా మిమ్మల్ని మ్యాచ్ చేయరు ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.