బర్త్‌డే స్పెషల్.. ఒక్క రూపాయకే బిర్యాని.. ఎక్కడో తెలుసా?

by Mahesh |   ( Updated:2023-07-31 09:41:24.0  )
బర్త్‌డే స్పెషల్.. ఒక్క రూపాయకే బిర్యాని.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ హోటల్ యాజమాన్యం ఫ్రీ పబ్లిసిటీలో భాగంగా బర్త్ డే రోజు ఒక్క రూపాయికే మంచి రుచికరమైన బిర్యాని అందిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ఆధార్ కార్డును చూపిస్తే చాలు ఒక్క రూపాయికే బిర్యాని తినేయొచ్చు. ఇంతటి బంపర్ ఆఫర్ ఇస్తున్న హోటల్ ఎక్కడుందనేగా మీ సందేహం.. పుట్టినరోజు సందర్భంగా ఒక్క రూపాయికే బిర్యాని ఇస్తున్న ఈ హోటర్ పేరు ATC హోటల్. ఇది హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రోకు సమీపంలోని చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ఉంది. మీరు కూడా మీ పుట్టినరోజు నాడు 1 రూపాయకే బిర్యాని తినాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఈ ATC హోటల్‌ను సందర్శించి బిర్యాని తినేయండి.

Also Read: నెయ్యి వల్ల ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు?

Advertisement

Next Story