- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ షేవ్ చేసుకుంటున్నారా.. అటు ఇటు అయితే ఖతమే.. అందుకే ఈ టిప్స్
దిశ, ఫీచర్స్: పురుషులు ముఖంపై గడ్డం తొలగించేందుకు షేవ్ చేస్తుంటారు. కానీ మహిళల విషయానికి వస్తే మొహం మరింత సున్నితంగా కనిపించాలని ఇలా చేస్తారు. కానీ కొద్దిసార్లు పరిస్థితుల్లో తేడా వచ్చి అసలుకే ఎసరు వస్తుంది. మొఖం కాస్త అంద విహీనంగా తయారు అవుతుంది. అందుకే ఈ విషయంలో కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు.
1. ఫేస్ పై మేకప్ లేదా నూనె తొలగించడానికి ముందుగా శుభ్రంగా కడగండి.
2. వెంట్రుకలు మృదువుగా చేయడానికి, చర్మాన్ని సిద్ధం చేయడానికి షేవింగ్ క్రీమ్ లేదా జెల్ అప్లయ్ చేయండి.
3. 45 డిగ్రీల కోణంలో రేజర్ పట్టుకుని, జుట్టు పెరిగే డైరెక్షన్ లో షేవ్ చేయండి. చిన్న చిన్న స్ట్రోక్‌లను మాత్రమే ఇవ్వండి.
4. చర్మానికి మాయిశ్చరైజర్ ను అప్లయ్ చేయండి.
ప్రయోజనాలు
1. ఫేస్ హెయిర్ రిమూవింగ్ కు
ఇది సులభమైన, ప్రభావవంతమైన పద్ధతి.
2. మీ ముఖాన్ని సరిగ్గా షేవ్ చేయడం వల్ల మృదువైన చర్మం పొందుతారు.
3. ఇది ఎక్స్‌ఫోలియేషన్‌లో కూడా సహాయపడుతుంది.
4. షేవింగ్ వల్ల ఫేషియల్ క్రీమ్ త్వరగా శోషించుకుని గ్లో ఇచ్చేందుకు హెల్ప్ అవుతుంది.
ఈ సందర్భాల్లో జాగ్రత్త..
1. మొటిమలతో విసుగు చెందిన చర్మంపై షేవింగ్ చేయడం మానుకోండి.
2. అంటువ్యాధులను నివారించడానికి శుభ్రమైన, పదునైన రేజర్ ఉపయోగించండి.
3. స్కిన్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి షేవింగ్ తర్వాత మాయిశ్చరైజ్ చేయండి.
4. షేవింగ్ చేయడానికి ముందు మీ చర్మం రకం, ఇప్పటికే ఉన్న ఏవైనా స్కిన్ కండిషన్స్ దృష్టిలో ఉంచుకోండి.
5. షేవ్ చేసిన ప్రదేశాలలో సన్‌స్క్రీన్ ఉపయోగించండి.
Read More...
ముఖ సౌందర్యాన్ని పెంచే కొరియన్ బ్యూటీ కేర్.. ఇలా చేశారంటే తళ తళా మెరిసిపోవాల్సిందే..
- Tags
- lifestyle