- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారాన్ని పడక గదిలో ఒకే భంగిమలో చేస్తున్నారా..? ఇక అంతేనా..?
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది అన్ని పనుల్లో కొత్త దనాన్ని కోరుకుంటున్నారు. ఏదైనా పనిని వెరైటీగా ట్రై చేసి ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు. కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ పద్ధతిని పనుల్లోనే కాకుండా కొంత మంది దంపతులు కూడా శృంగారం విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నారు.
శృంగారాన్ని మీరు ఎంతగా ఎంజాయ్ చేయాలనుకుంటారో మీ జీవిత భాగస్వామి కూడా అంతే ఎంజాయ్ చేయాలనుకుంటారు. కాబట్టి వారి ఇష్టాఇష్టాలను అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడూ ఒకే రకమైన భంగిమలో సెక్స్ చేయడం వల్ల మీ భాగస్వామికి పెద్దగా నచ్చకపోవచ్చు. కొత్తదనం కావాలనుకుంటే మాత్రం కొత్తగా ట్రై చేస్తే మంచిది. శృంగారం చేసుకోవాలన్న మూడ్ వచ్చినప్పుడు లేదా భాగస్వామిని చూడగానే రతి క్రీడలో పాల్గొనాలని కోరిక రావొచ్చు. అలాంటప్పుడు కొద్దిసేపు రొమాన్స్ చేసిన తర్వాత అసలు పని మొదలు పెట్టాలి.
శృంగార సమయంలో ఇతరులతో పోల్చకూడదు. అలా చేయడం వల్ల ఎదుటివారు అసౌకర్యానికి, అభద్రతాభావానికి గురికావొచ్చు. దీని వల్ల అప్పటికప్పుడు ఏమీ కాకపోయినా తర్వాత దాని ప్రభావం ఉండొచ్చు. శృంగారాన్ని కేవలం పడకగదికి మాత్రమే పరిమితం చేయవద్దు. శృంగార కోరికలు ఎప్పుడైనా రావొచ్చు. హాల్ లో ఉన్నప్పుడు సెక్స్ చేయాలనే కోరిక, భాగస్వామిపై కోరిక రగిలితే దాని కోసం బెడ్రూమ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా భాగస్వామిని ఆస్వాదించవచ్చు.
Also Read.
పడక గది శృంగారంలో మహిళల ఎనిమిది యాంగిల్స్.
శృంగారం చేస్తుండగా నటికి గుండెపోటు.. సమంత సెక్స్ సీన్ రిపీట్..!