అలర్ట్ : గర్భ నిరోధక మాత్రలు వాడితే ముప్పు తప్పదు

by Anjali |   ( Updated:2023-03-24 13:38:58.0  )
అలర్ట్ : గర్భ నిరోధక మాత్రలు వాడితే ముప్పు తప్పదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో మహిళలు గర్భం దాల్చినాక, మగ బిడ్డనా, ఆడబిడ్డనా అని తెలుసుకోవడానికి ఎక్కువగా స్కానింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఆడపిల్ల అయితే అబార్షన్స్ ద్వారా గర్భాన్ని తొలగిస్తున్నారు. అయితే కొంతమంది. ప్రెగ్నెన్సీని నిరోధించేందుకు హార్మోనల్ పిల్స్‌ వాడుతున్నారు. వాటివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు వచ్చే అవకాశం ఉందంటూ తాజాగా ఆక్స్‌ఫర్డ్ వర్సిటి అధ్యయనంలో తేలింది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లతో కూడిన ఈ టాబ్లెట్స్ వల్ల 20-30 శాతం క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని ఇటీవలే వెల్లడయ్యింది. మీ కుటుంబంలో ఎవరికైరైనా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లయితే మహిళలు బర్త్ కంట్రోల్ పిల్స్‌కు దూరంగా ఉండాలని ఆక్స్‌ఫర్డ్ వర్సిటి అధ్యయనం సూచింది.

Also Read..

అందమైన జట్టు కావాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఇదే సరైన చిట్కా!

Advertisement

Next Story