- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ డిసీజ్ ఉన్నవారు మందుతాగితే.. అదే మందట !
దిశ,వెబ్‌డెస్క్: మందు తాగాలని అనిపించే వారు ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటారు. లవ్ ఫెయిల్యూర్ అని, ఇంట్లో తిట్టారని, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని ఇలా సవా లక్ష కారణాలు వెతుకుతారు. ఏదో ఒక వంకతో మాత్రం ఆ పని చేయాల్సిందే. అయితే కొందరికి ఆల్కహాల్ తాగడం వల్ల కొన్ని రకాల జబ్చులు నయం అవ్వడంలో పనిచేస్తుండటం ఆల్కాహాల్ మందు ప్రియులకు శుభవార్తే. అయితే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే. కానీ, మద్యం సేవిచడం వలన కూడా కొన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. ఆల్కహాల్ సేవించడం వలన ఆరోగ్యానికి ఏం ప్రయోజనమో ఇప్పుడు తెలుసుకుందాం..
మద్యం వలన ఆరోగ్యానికి మంచి జరగాలంటే.. తగిన మోతాదు పాటించడం అయితే తప్పనిసరి. కొందరు డాక్లర్లే రోజు రెండు పెగ్గులు మందుతాగితే మంచిదని చెప్పడం ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. అయితే మద్యం కొంత మోతాదులో తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్ట వచ్చని నిపుణులు చెప్తున్నారు. మద్యం తీసుకోవడం వలన మానసిక ఆనందం కలుగుతుంది. కాని లివర్ సంబంధిత డిసీజ్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు మాత్రం మద్యానికి దూరంగా ఉండాలి. కాని గుండె జబ్బులకు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలున్నవారికి మద్యం కొంతమేలు చేస్తుంది! అయితే ఆల్కహాల్ తక్కువ మోతాదులో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మితిమీరి ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచి కంటే చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి.
Read More... తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని పనులు.. తప్పక తెలుసుకోండి
మీరు పులిహోర కలిపే బ్యాచ్చేనా.. జర జాగ్రత్త పిల్లకాటు తప్పదంట!